Ravindra sslc 10th standard తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

మన పాత క్లాసు పుస్తకాలు;Ravindra sslc 10th standard

అక్కట యమ్మహరణమునందున వియచ్ఛర కోటి తోడ
బేరుక్కున బోరి యేను మ్రురినొందగ నెరన నట్టులైన నీ
తక్కువ బాతు లేక ప్రమాదంబున దేవపదంబునొందుడున్
మిక్కిలి యైన కీర్తియు మేదిని యందు వెలుంగు నిత్యమై

కృతము దలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించు సన్మతుల
భృతతనుజుల నామానుష తేజుల బిల్వబంచి తత్
పితృధానమైన రాజ్యము నాభీష్టముగ దగనిమ్ము నీకు నీ
శిథి వలయంబునన్ బరమ కీర్తియు బుణ్యమును గల్గు భూవరా!

koncham correct chestaraaa.... ee padyanni

06 April 2024 11:46 AM